calender_icon.png 20 August, 2025 | 6:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

20-08-2025 12:10:00 AM

కుబీర్: ముధోల్ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ముధోల్ మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు వినతిపత్రం అందించారు. మంగళవారం నిర్మల్ లో మంత్రిని కలిసి వినతి పత్రాన్ని అందించి బాసర గోదావరి పర్యాయక ప్రాంతంతో పాటు ఆయా మండలాల్లో వాగులు వరదలు వల్ల పంట భూములు దెబ్బతిన్నాయని అధికారులు వెంటనే సర్వే చేసి రైతులకు పర్యారం అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రతిపాదనలు పేర్కొన్నారు.