లీగల్ నోటీసులు ఇస్తాం: హరీశ్‌రావు
20-12-2024 02:15 AM
అప్పులపై గత ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇచ్చిన వివరణపై బీఆర్‌ఎస్ అసంతృప్తిని వ్యక్తంచేసింది. తమ సర్కారు చేసిన అప్పులు రూ.4.17 లక్షల కోట్లని ప్రభుత్వం ఒప్పుకొంటుందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టంచేశారు. ఇంకోసారి ఎవరైనా తాము రూ.7 లక్షల కోట్లు అప్పు చేశామంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లీగల్ నోటీసులు పంపిస్తామని, అవసరమైతే






