17-09-2025 02:06:14 AM
మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట లేఖ
హైదరాబాద్, సెప్టెంబర్ 16: ఆయుధాలు విడిచి పెడతామని మావోయిస్టులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట మంగళవారం లేఖ విడుదలైంది. తాత్కాలికంగా కాల్పులు విరమిస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు. మారిన ప్రపంచం, దేశం పరిస్థితుల దృష్టా ఈ సంచనల నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.