calender_icon.png 5 January, 2026 | 3:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం

04-01-2026 06:25:51 PM

నిర్మల్, (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో కోర్టు భవనాల సముదాయానికి శంకుస్థాపన కోసం వచ్చిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుజనా కే లక్ష్మణ్ నందికొండ నర్సింగరావుకు నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లారెడ్డి తో పాటు న్యాయమూర్తులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసులకు గౌరవం వందనం స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు ఉపేందర్ రెడ్డి సాయికుమార్ తదితరులు ఉన్నారు