calender_icon.png 11 July, 2025 | 8:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ జోనల్ హాస్పిటల్లో అందుబాటులో ఎక్స్ రే సేవలు

11-07-2025 12:23:51 AM

కరీంనగర్ క్రైం, జూలై 10 (విజయ క్రాంతి): ఆర్టీసీ కరీంనగర్ జోనల్ ఆస్పత్రిలో ఎక్స్ రే సేవలు గురువారం అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎ .వి గిరిసింహారావు మాట్లాడుతూ..

నిత్యం రోడ్డు మీద ప్రయాణించే డ్రైవర్లు, కండక్టర్లు..గ్యారేజ్, వర్క్ షాపు సిబ్బంది గాయాల బారిన పడుతుంటారని&వాటిని నిర్ధారించడానికి ఎక్స్ రే.. ఉపయోగపడుతుందని తెలిపారు. ఉన్నత శ్రేణి డిజిటల్ ఎక్స్ రే మెషీన్ ని అందించిన ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. పలువురు ఆర్టీసీ సిబ్బంది, విశ్రాంత ఉద్యోగులు హర్షంవ్యక్తంచేశారు.