calender_icon.png 15 August, 2025 | 8:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శిగా యాదిరెడ్డి

15-08-2025 06:15:04 PM

వలిగొండ,(విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా వలిగొండ మండలంలోని వర్కట్పల్లి గ్రామానికి చెందిన కొప్పుల యాదిరెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పార్టీలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఏం జరుగుతుందని అన్నారు తన ఎందుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.