బోధన్ పట్టణంలో యోగా దినోత్సవం
22-06-2026 12:00 AM
బోధన్, జూన్ 21(విజయ క్రాంతి): బోధన్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించి యోగా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. బోధన్ లో ఘనంగా యోగా దినోత్సవం అనంతరం సుమారు 350 మందితో ‘వాక్ ఫర్ యోగా‘ ర్యాలీ చేపట్టారు. టీటీడీ కల్యాణ మండపంలో యోగా మాస్టర్లు మాధవి, గంగాధర్ శిష్యులు యోగాసనాల ప్రదర్శన చేసి ఆకట్టుకున్నారు.






