calender_icon.png 5 January, 2026 | 8:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుని వేడుకలను నిర్వహించిన సాధుల శ్రీకాంత్

03-01-2026 09:54:03 PM

మంథని,(విజయక్రాంతి): తెలంగాణ ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి  దుద్దిళ్ళ శ్రీధర్ బాబు క్యాంప్ కార్యాలయంలో  యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా అసెంబ్లీ కోఆర్డినేటర్  రేపాక  శ్రీకాంత్  జన్మదిన వేడుకలు యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు సాధుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో  ఘనంగా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. 

ఈ వేడుకలలో మండల కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, ఎలక్ట్రిసిటీ బోర్డ్ మెంబర్ శశిభూషణ్ కాచే, మాజీ పాక్స్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, బీసీ సెల్ మండల అధ్యక్షులు ఐలి శ్రీనివాస్, మాజీ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్, బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు కిసాన్ జి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మంథని రాకేష్,  కాంగ్రెస్ పార్టీ జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ కిరణ్ గౌడ్,  కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉదరి శంకర్,  సర్పంచులు, ఉపసర్పంచ్ లు,  సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.