దీక్ష దివస్ కు తరలిన నేతలు

29-11-2026 | 07:34pm

సుల్తానాబాద్, నవంబర్ 29 (విజయక్రాంతి): కరీంనగర్ అలుగునూర్(Alugunur, Karimnagar) లో జరిగిన దీక్ష దివాస్ కార్యక్రమానికి(Initiation Day program) పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్(Sultanabad Municipal) పరిధిలోని పూసాల గ్రామం నుండి ఆదివారం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉస్తాం రవీందర్(BRS party senior leader Ustam Ravinder) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా రవీందర్, పురం రమణ, వేయికళ్ల నరేందర్ లు మాట్లాడుతూ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు దీక్ష దివాస్ కార్యక్రమానికి తరలి వెళ్ళినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పూసాల గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

మరిన్ని వార్తలు