డిప్యూటీ కమిషనర్ ను కలిసిన మాజీ కార్పొరేటర్

16-11-2026 | 03:28pm

రామచంద్రపురం నవంబర్ 16: అమీన్ పూర్ సర్కిల్ కార్యక్రమంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన డిప్యూటీ కమిషనర్ లలిత శ్రావణి(Deputy Commissioner Lalitha Sravani)ని మర్యాదపూర్వకంగా కలిసి మాజీ కార్పొరేటర్ పుష్పా నగేష్. రామచంద్రపురం డివిజన్ అభిబృద్ధి కోసం మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం అని తాజా మాజీ కార్పొరేటర్ తెలిపారు. అలాగే డివిజన్ అభివృద్ధి కోసం పదవిలో లేకున్న ప్రజల సమస్యల కోసం అహోరాత్రులు కృషి చేస్తున్న అని, అలాగే కార్పొరేటర్ గా ఉన్నపుడు నిధులు మంజూరు అయి కొన్ని పనులు ప్రారంభం నోచుకోలేదు అని, అలాగే కొన్ని పనులు నర్తనడకానా సాగుతున్నాయని, కావున అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పనులు వేగవంతం చేయాలని కోరడం జరిగింది.

మరిన్ని వార్తలు