జలసిరి ఇంకుడు గుంతల నిర్మాణాల్లో నాణ్యత పాటించాలి

11-11-2026 | 10:48pm

సిర్గాపూర్ నవంబర్ 11(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల(Sirgapur mandal) పరిధిలోని బొక్కస్గాం, సుల్తానాబాద్, చిన్న ముబారకక్ పూర్ గ్రామాలను అడిషనల్ దృడో బాలరాజ్, అప్డ్ విజయలక్ష్మీ, MPDO ఆండాలమ్మ బుధవారం సందర్శించారు. గ్రామాల్లో చేపడుతున్న 'జలసిరి', ఇంకుడు గుంతల నిర్మాణ పనులను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో MPO బ్రహ్మం, APO నరసింహులు, స్థానిక సర్పంచులు, గ్రామ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు