జ్ఞానదత్తుకు సింగిల్స్ టైటిల్

22-11-2026 | 05:15am
  1. రన్నరప్‌గా అఖిల్ రెడ్డి
  2. శౌర్య జోడీకి కాంస్యం
  3. జాతీయ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ 

సిక్కిం, నవంబర్ 21: జాతీయ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో(National Junior Badminton Championship) తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటారు. బాలుర  సింగిల్స్ విభాగంలో తెలంగాణకు చెందిన జ్ఞాన దత్తు ఛాంపియన్‌గా నిలిచాడు. ఫైనల్లో దత్తు 19 స్కోరుతో తెలంగాణకే చెదిన అఖిల్ రెడ్డిపై విజయం సాధించాడు. అలాగే మిక్సిడ్ డబుల్స్ విభాగంలో శౌర్య కిరణ్ మంచాల జోడీ కాంస్య పతకాన్ని సాధించింది. ఈ విజయాలతో జ్ఞాన దత్తు, అఖిల్ రెడ్డి, శౌర్య కిరణ్, కీర్తి మంచాల తెలంగాణ బ్యాడ్మింటన్ ప్రతిభను జాతీయ స్థా యిలో చాటిచెప్పారు. విజేతలకు తెలంగాణ బ్యాడ్మింటన్ వర్గాలు, సాట్స్, క్రీడాభిమాను లు అభినందనలు తెలియజేశారు. 

మరిన్ని వార్తలు