స్మృతి మంధానకు బాధ్యతలు

07-10-2026 | 05:20am

హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ(Harmanpreet Kaur's captaincy) నుంచి తప్పుకోవడంతో వైస్ కెప్టెన్ స్మృతి మంధానకు(Smriti Mandhana) సారథ్య భాద్యతలు అప్పగించారు. ఈ మేరకు బీసీసీఐ ప్రకటన(BCCI Announcement) విడుదల చేసింది. ఓపెనర్‌గా భారత మహిళల జట్టు(Indian women's team) విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న స్మృతి గతంలో హర్మన్ లేనప్పుడు తాత్కాలిక బాధ్యతలు చేపట్టింది. ఇప్పటి వరకూ 18 టీ20లు, 4 వన్డేల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన ఆమె ఇకపై పూర్తిస్థాయి బాధ్యతలు అందుకోనుంది. ఐపీఎల్‌లో ఆర్‌సీబీకీ రెండు టైటిల్స్ అందించింది.

మరిన్ని వార్తలు