ఆర్‌సీబీ, ముంబై ఢీ

05-11-2026 | 05:10am

డబ్ల్యూపీఎల్ 2027 షెడ్యూల్ విడుదల

ముంబై, నవంబర్ 4 : మహిళల ప్రీమియర్ లీగ్(Womens Premier League)( డ బ్ల్యూపీఎల్) 2027 సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore), ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. వడోదర వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకూ డబ్ల్యూపీఎల్ జరగనుండగా ముంబై, వడోదర ఆతిథ్యమిస్తు న్నాయి. 

మరిన్ని వార్తలు