కేఆర్‌ఎంబీ భేటీ వాయిదా

05-11-2026 | 05:15am
  1. మురసు తుఫాను నేపథ్యంలో ఏపీ విజ్ఞప్తి  
  2. అంగీకరించిన కృష్ణా బోర్డు
  3. త్వరలోనే తదుపరి తేదీ ఖరారు

హైదరాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి) : కృష్ణా నది యాజమాన్య బోర్డు(Krishna River Management Board) (కేఆర్‌ఎంబీ) 21వ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 5న (నేడు) హైదరాబాద్‌లో ఈ భే టీ జరగాల్సి ఉంది. అయితే, మురసు తుఫా ను నేపథ్యంలో ఏపీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సమావేశంవాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం(Government of AP) చేసిన విజ్ఞప్తికి బోర్డు అంగీకరిం చింది. ఈ మేరకు  కృష్ణా బోర్డు సభ్య కార్య దర్శి సతీశ్ కాంబోజు  బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి తేదీని త్వరలో తెలియజే స్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు