దండారి ఉత్సవ వేడుకల్లో పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్.

09-11-2026 | 05:04pm

బోథ్. నవంబర్ 9 (విజయక్రాంతి): గుడిహత్నూర్ మండలంలోని(Gudihatnur Mandal) మార్కాపూర్ గ్రామంలో ఆదివారం జరిగిన దండారి ఉత్సవ వేడుకలు బోథ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్(Congress Party Kisan Cell) జిల్లా అధ్యక్షులు బి మల్లేష్ తోపాటు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సమీందర్ రెడ్డి(Congress party youth leader Saminder Reddy) లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు గుస్సాఫిలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భావితరాలకు దండారి వేడుకలను అందించాలని కోరారు. సంస్కృతి సాంప్రదాయాలకు ఆదివాసీలు పెట్టింది పేరని అన్నారు. కార్యక్రమంలో స్పోక్స్ పర్సన్ ఆడే జైపాల్ పాల్గొన్నారు

మరిన్ని వార్తలు