నిర్మల్ నుండి కాళేశ్వరానికి బస్సు
09-11-2026 | 06:00pm
ఖానాపూర్ ( విజయక్రాంతి) : టీజీఎస్ ఆర్టీసీ నిర్మల్ డిపో(TGSRTC Nirmal Depot) నుండి పవిత్ర క్షైవ క్షేత్రమయిన కాళేశ్వరానికి ఎక్స్ ప్రెస్ బస్సు(Kaleshwaram Express Bus Service) నడుపుతున్నట్లు డిపోమేనేజర్ కే పండరి తెలిపారు. ఈ బస్సు ప్రతిరోజు నిర్మల్(Nirmal) నుండి ఉదయం 8 గం!! లకు నిర్మల్ నుండి బయలుదేరి కాళేశ్వరానికి(Kaleshwaram) మధ్యాన్నం ఒంటి గంట 30 ని!! లకు చేరుకుంటుందని ఆయన తెలిపారు. తిరిగి కాళేశ్వరం(Kaleshwaram) నుండి మధ్యాన్నం 2 గం!! ల 30 ని!! లకు బయలుదేరి రాత్రి 8.00 గం!! లకు నిర్మల్(Nirmal) చేరుకుంటుందని ప్రయాణికులు ఈ సదావకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని ఆయన కోరారు.