భక్తిశ్రద్ధలతో దీపావళి వేడుకలు
09-11-2026 | 05:25pm
బోథ్. నవంబర్ 8 (విజయక్రాంతి): దీపావళి పండుగ వేడుకలను(Diwali festival celebration) ఆదివారం బోత్ సోనాల మండలాల్లో(Both and Sonala Mandals) ప్రజలు లక్ష్మీ పూజ లను భక్తిశ్రద్ధలతో(devotional) జరుపుకున్నారు. ఆయా మండలాలలో వ్యాపార వర్గాల వారు వారి దుకాణాలను పూలతో అలంకరించి లక్ష్మీదేవికిపూజలు నిర్వహించారు.. గ్రామాలలో సహితం తమ ఇళ్లలో లక్ష్మి పూజలను చేపట్టారు.