సిఐ ని సన్మానించిన ఆదివాసి ఎమ్మార్పీఎస్ నాయకులు
15-11-2026 | 04:46pm
బోథ్. నవంబర్ 15 (విజయక్రాంతి): బోథ్. సీఐగా విధుల్లో చేరిన సాయినాథ్(Sainath) ను ఎమ్మార్పీఎస్ ఆదివాసి నాయకులు(MRPS Adivasi Leaders), కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా సిఐ కి స్థానికంగా ఉన్న సమస్యలను వివరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కూడాల స్వామి మాదిగ, రాష్ట్ర నేతలు అన్నిపాక అశోక్ మాదిగ, కారం రవి, మహేష్ మాదిగ శ్రీనివాస్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.