కబడ్డీ పోటీలకు గురుకుల విద్యార్థినిలు ఎంపిక
17-11-2026 | 06:12pm
నవంబర్ 17 (విజయ క్రాంతి ):మల్యాల కోరుట్ల లో జరిగిన జిల్లా స్థాయి అండర్ 17 బాలికల కబడ్డీ పోటీల్లో(Under-17 Girls' Kabaddi Competition) మల్యాల మండలం తాటిపల్లి గురుకుల పాఠశాలకు చెందిన జి. యశస్వినీ, యం . మేఘన లు అత్యంత ప్రతిభ కనబరిచి ఈ నెల 18 న సిరిసిల్ల జిల్లా లోని గాలిపల్లి లో జరిగే ఉమ్మడి జిల్లా స్థాయి పాఠశాలల అండర్ 17 బాలిక కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ మానస, పి. ఇ. టి మధులిక లు తెలిపారు.. ఎంపికైన విద్యార్థినిలను సర్పంచ్, ఉపసర్పంచ్, ఉపాద్యాయులు అభినందించారు.