రాహుల్ గాంధీని కలిసిన తాడువాయి యువకుడు
19-11-2026 | 07:06pm
తాడ్వాయి,నవంబర్,19( విజయ క్రాంతి): అమెరికాలోని(America) చికాగో నగరంలో(City of Chicago) భారత బావి ప్రధాని రాహుల్ గాంధీని(Rahul Gandhi) తాడ్వాయి మండలం దేవాయిపల్లికి చెందిన యువకుడు జూకంటి సుధీర్ రెడ్డి కలిసి కరాచలనం చేశారు. తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు జూకంటి వెంకట్ రెడ్డి కుమారుడు రాహుల్ గాంధీని కలిశారు.
ఆయనను కలవడానికి కృషిచేసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావుకు వెంకట్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే మా కుమారుడు రాహుల్ గాంధీని కలవగలిగాడని తెలిపారు.ఈ సందర్భంగా ఆయన హర్ష వ్యక్తం చేశారు.