ప్రజావాణి కి ఒకే ఒక దరఖాస్తు

09-11-2026 | 05:19pm

ప్రజావాణిని ఉపయోగించుకోవాలి

తాడ్వాయి,నవంబర్, 09( విజయ్ క్రాంతి ): తాడువాయిలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఒకే ఒక దరఖాస్తు(Application) వచ్చినట్లు ఎంపీడీవో భరత్ కుమార్ తెలిపారు. కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో(Mandal Parishad Office) సోమవారం ప్రజావాణి కార్యక్రమం()Public Voice Program నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రజలు ప్రజావాణిని ఉపయోగించుకోవాలని సూచించారు.

మండలంలోని ప్రజలు ఏ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఆ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం ప్రజావాణిలో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్వేతా,వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు