నూతన ఆర్టీసీ ఎండీని కలిసిన ఆర్ఎం
17-11-2026 | 10:24pm
కొత్తపల్లి, నవంబర్ 17 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నూతన వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ ను కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి. రాజు(Karimnagar Regional Manager Raju) మంగళవారం రోజున హైదరాబాద్ లోని ఆర్టీసీ బస్ భవన్ లో గల వారి కార్యాలయంలో కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఎండీకి కరీంనగర్ రీజియన్ తరఫున శుభాకాంక్షలు తెలిపినట్లు ఆర్ఎం బి. రాజు తెలిపారు.