చేయూత పథకం పెన్షన్ పత్రాల పంపిణీ

17-11-2026 | 07:30pm

గూడూరుపాడు సర్పంచ్ పుచ్చకాయల శ్రీదేవి ఆధ్వర్యంలో అందజేత

ఖమ్మం రూరల్ విజయక్రాంతి: ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు గ్రామంలో చేయూత పథకం(Cheyutha Scheme) ద్వారా మంజూరైన పెన్షన్లకు సంబంధించిన పత్రాలను గ్రామ సర్పంచ్ పుచ్చకాయల శ్రీదేవి, ఉపసర్పంచ్ బట్టు సుభద్ర లబ్ధిదారులకు మంగళవారం అందజేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పుచ్చకాయల కమలాకర్, మాజీ సర్పంచ్ సిద్దినేని కర్ణకుమార్, బండి ఉపేందర్, గ్రామ సిపిఐ నాయకులు  బండి సాయిరాం, దాసరి పున్నయ్య, గోకినపల్లి రామ్మూర్తి, కర్ణం ఉపేందర్, చల్లా వలరాజు, చల్లా కృష్ణ, చందనబోయిన రామకృష్ణ, కట్ల ఉపేందర్, కొలిపాక నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు