పిల్లుట్ల గ్రామానికి 31 మందికి ఆసరా పింఛన్లు మంజూరు!
మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండారి గంగాధర్!!
శివంపేట నవంబర్ 15 (విజయక్రాంతి): శివంపేట మండల కేంద్రంలోని పిల్లుట్ల గ్రామానికి 31 మందికి ఆసరా పింఛన్లు మంజూరు అయినాయని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండారి గంగాధర్(Congress spokesperson Bandari Gangadhar) అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నర్సాపూర్ పట్టణంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన సోమవారం సాయి కృష్ణ గార్డెన్ రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డంవివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో నూతనంగా ఎంపికైన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది అని అన్నారు.
31 మంది ఆసరా పింఛన్లు
బొమ్మిరాల అంతమ్మ, పెద్దపులి కృష్ణ, జోగు యాదమ్మ, పిల్లి మంజుల, కొత్తపల్లి యాదమ్మ, సండ్ర మానెమ్మ, అంసన్పల్లి శైలజ, కమ్మరి రాధిక, సుక్క సునంద, దాసరి మమత, సింధు సుగుణ, లెక్కల మాధవి, బుర్ర విజయ్ గౌడ్, మస్కూరి అమృత, పిల్లి చంద్రమ్మ, బండారి ఎస్కిత, మొనగారి జయమ్మ, దాసరి మంజుల, నాయిని యాదమ్మ, దౌల్తాబాద్ సాలమ్మ, సింధు శివప్రసాద్, ముండ్రాతి అఖిల్, మ్యాదరి లక్ష్మి, దాసరి సంధ్య, మొనగారి లక్ష్మి, దాసరి లక్ష్మి, గాండ్ల అరవింద్, బుర్ర తిరుపతి గౌడ్, మంగలి మంజుల, జోగు లక్షిత, రెడ్డిపల్లి లక్ష్మి, జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ మండల పరిషత్ అభివృద్ధి అధికార ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా పింఛను కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండారి గంగాధర్ తెలిపారు.