రాయసముద్రం చెరువు వద్ద ఛట్ పూజలో పాల్గొన్న ఆదర్శ్ రెడ్డి

15-11-2026 | 07:16pm

రామచంద్రపురం నవంబర్ 15: రామచంద్రాపురం(Ramachandrapuram) పరిధిలోని రాయసముద్రం చెరువు(Rayasamudram Lake) వద్ద నిర్వహించిన ఛట్ పూజ కార్యక్రమానికి పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛట్ పూజ ప్రాముఖ్యతను తెలియజేస్తూ, భక్తి శ్రద్ధలతో(devotional) పండుగను జరుపుకుంటున్న భక్తులకు(devotees) శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, బీఆర్ఎస్(BRS) సీనియర్ నాయకులు కుమార్ గౌడ్, పరమేష్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, అప్పల భాస్కర్, సంజయ్ సింగ్, సన్నీ, రాజ్ కుమార్, అమిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు