అర్కెల మాజీ సర్పంచ్ మృతి

15-11-2026 | 04:42pm

పాపన్నపేట,నవంబర్15: మండల పరిధిలోని ఉమ్మడి అర్కెల గ్రామ పంచాయతీ(Joint Arkela Gram Panchayat) మాజీ సర్పంచ్ మాలోత్ మాన్సింగ్(Maloth Mansingh)(90) ఆదివారం తుది శ్వాస విడిచారు. అర్కెల గ్రామం, ఉమ్మడి తండాలకు సర్పంచిగా పనిచేసి ప్రజల మన్ననలను పొందారు. ఆయన మృతి పట్ల తండావాసులు, గ్రామస్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు సంతాపం తెలిపారు.

మరిన్ని వార్తలు