ఓటు తప్పకుండా వేయండి.. అయితే..

24-04-2024 02:09:20 AM

ఒకానొకప్పుడు ఓ అడవిలో ఒక సింహం ఉండేది. ఒకరోజు అడవిలోని గొర్రెలన్నింటినీ సమావేశపర్చి తనను అడవికి రాజుగా ఎన్నుకొంటే.. గొర్రెలన్నింటికీ ఉచితంగా ఉన్ని శాల్వాలు అందజేస్తానని హామీ ఇచ్చింది. ఆ సింహానికి వీర విధేయురాలైన ఓ గొర్రె.. ఆ శాల్వాలు తయారు చేయటానికి ఉన్నిని ఎక్కడి నుంచి తెస్తారు? అని అమాయకంగా అడిగింది.. అప్పడు సింహం మందహాసం చేసింది. 

తెలివిగా ఓటెయ్యండి..  ఉచితాల భ్రమలో పడిపోకండి.

 - విజయక్రాంతి