calender_icon.png 23 January, 2026 | 3:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాత్మా గాంధీ ఉపాధి హామీ పేరు మారుస్తూ బిల్లు పెట్టాలి

23-01-2026 12:11:31 AM

గోపాలపేట జనవరి 22 : కేంద్ర ప్రభుత్వ బీజేపీ మహాత్మా గాంధీ ఉపాధి పథకం ఉన్న పేరును మారుస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టాలని కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. వనపర్తి జిల్లా గోపాలపేట మండలం తాడిపర్తి గ్రామంలోని రోడ్డుపై ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆదేశాలతో బ్లాక్ కాంగ్రెస్ మండల పార్టీ మాజీ అధ్యక్షులు గుండ్రాతి గణేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ రోజు గ్రామంలో బీజేపీ ప్రభుత్వం మహా త్మా గాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం పేరును మారుస్తూ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ ఈ రోజు తాడిపర్తి గ్రామం లో ధర్నా కార్యక్రమం చేపట్ట డం జరిగింది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ జోగు శాంతన్న ,జోగు ఎలీషా , బలిజ సాం బన్న అమరేందర్ గౌడ్ నిజాముద్దీన్ వార్డ్ మెంబర్లు ముచ్చుమారి సంజీవ్ బండపల్లి మల్లేష్ పార్టీ కార్యకర్తలు నిరంజన్ గౌడ్ రసమోని మహేష్ చింతల సంజీవ జోగు బా లవర్ధన్ అలీంపాషా దశరథం ,గోపాల్ ముచుమారి శ్రీను చుక్క గోవింద్ ,జోగు సా యి , శ్రీశైలం ,రవీందర్ కడారి మల్లేష్ రాసమోని శ్రీశైలం ,దాసు నాగరాజు మధు ,చు క్కశ్రీశైలం , కందూరు రమేష్ ,చింతల శంక ర్ చెన్నయ్య ,నాగశేషి పాల్గొన్నారు.