10-09-2025 03:03:06 PM
మద్నూర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం పెద్ద ఎక్లరా గ్రామ జిల్లా ఉత్తమ అవార్డు అందుకున్న హెడ్మాస్టర్ నాగయ్య ను బుధవారం మద్నూర్ సొసైటీ చైర్మన్ సన్మానించి అభినందించారు. ఆయన మాట్లాడుతూ... ఉత్తమ ఉపా ధ్యాయులుగా ఎంపిక కావడం గర్వకారణమని, వారిపై మ రింత బాధ్యత ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులకు మ రింత శ్రద్ధగా విద్యా బుద్ధులు చెప్పాలని సూచించారు. ఇందులో అశోక్ అప్ప మెరిగే పండరి ఉపాధ్యాయులు ఉన్నారు.