03-08-2025 05:31:10 PM
డ్రైవర్ కు తీవ్ర గాయాలు
రామగుండం,(విజయక్రాంతి): రామగుండం ఓసిపి-5లో కోల్ డంపింగ్ యార్డ్ వద్ద ప్రమాదవశాత్తు షావేల్ లో మంటలు చెలిరేగాయి. ఈ ప్రమాదంలో షావేల్ ఆపరేటర్ కు తీవ్ర గాయాలు కాగా పుట్టకుటిన కార్మికులు అతనిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఒక పూర్తి సమాచారం రావాల్సి ఉంది.