calender_icon.png 28 August, 2025 | 5:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

మంజీరా బ్రిడ్జిని పరిశీలించిన ఆగ్రోస్ చైర్మన్ కాసుల, మాజీ డీసీసీబీ చైర్మన్

28-08-2025 03:02:32 PM

బాన్సువాడ, (విజయక్రాంతి): ఎగువ ప్రాంతాల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి(Nizamsagar Project) భారీగా వరద నీరు రావడంతో ప్రాజెక్టుకు సంబంధించిన 24 గేట్లు ఎత్తి నీటిని దిగువ ప్రాంతానికి వదలడంతో కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల శివారులోని మంజీరా బ్రిడ్జి లెవెల్ లో వరద నీరు పారడంతో రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిలు పరిశీలించారు.బాన్సువాడ పట్టణంలో కురుస్తున్న అకాల వర్షం వల్ల లోతట్టు ప్రాంతాలు, కల్కి చెరువు ను పరిశీలించి వరద పరిస్థితులను అధికారులతో సమీక్షించారు. వారి వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, నాయకులు ఎజాజ్,రవీందర్, గోపాల్ రెడ్డి,మధుసూదన్ రెడ్డి,శ్రీధర్,శ్రీనివాస్, గంగాధర్ ఉన్నారు.