calender_icon.png 9 October, 2025 | 1:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి టైక్వాండో పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థిని

09-10-2025 12:30:44 AM

కొత్తపల్లి, అక్టోబరు 8 (విజయక్రాంతి) : కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ కు విద్యార్థిని రాష్ట్రస్థాయి టైక్వాండో పోటీలకు ఎంపికట్టింది. ఇటీవల జగిత్యాల జిల్లాలో నిర్వహించినటువంటి ఎస్ జి ఎఫ్ జిల్లా స్థాయి టైక్వాంఢో పోటీలలో పాఠశాల కు చెందిన బి.సహస్ర అండర్ 17  విభాగంలో అత్యుత్తమ ప్రతిభ    కనబర్చి  రాష్ట్రస్థాయి పోటీలకు  ఎందుకయింది.

ఈ సందర్భంగా విద్యార్థిని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి పుష్పగుచ్చంతో పాటు అర్హత పత్రాన్ని అందజేసి అభినందించారు. రాష్ట్రస్థాయిలోనూ విశేషంగా రాణించి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు.