11 May, 2026 | 11:16 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

ఆత్మీయ సమ్మేళనం

07-12-2025 08:07 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో 1982-83 బ్యాచ్ కు చెందిన ఉమెన్స్ కాలేజ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. 42 సంవత్సరాల తర్వాత అప్పటి కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులంతా కలుసుకొని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యా బోధన చేసిన గురువులను ఆహ్వానించి అనుమానం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అధ్యాపకులు ఉన్నారు.