11 March, 2026 | 4:46 PM

Breaking News

మాజీ జెడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి మృతిపై సంతాపం   •   ఒత్తిడిని వీడి.. పరీక్షలకు సిద్ధం కావాలి: ఏఎస్పీ   •   వాడి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం   •   కుంభాభిషేకం – తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరు   •   హేమలత చికిత్సకు సీఎం రిలీఫ్ ఫండ్: ఎమ్మెల్యే తలసాని   •   విమానంలో 133 మంది ప్రయాణికులు.. ఎయిరిండియాకు తప్పిన ముప్పు   •   సెన్సెక్స్ 1342 పాయింట్లు కుప్పకూలింది.. పెట్టుబడిదారులకు రూ.3 లక్షల కోట్ల షాక్ — కారణం ఇదే!   •   ప్రాణం తీసిన చేపల వేట.. కృష్ణా నదిలో గల్లంతైన అన్నదమ్ములు   •   భూ మాఫియా చేసింది మీరే.. ఖమ్మంలో ముగ్గురు మంత్రులకు బినామీలు   •   అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు చర్యలు   •  

పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికల నిబంధనలు పాటించాలి: సీఐ వెంకట్ రెడ్డి

07-12-2025 08:04 PM

సిర్గాపూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలో మూడవ విడత పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి ఆదివారం సాయంత్రం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకూడదని, నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.