25-10-2025 05:10:53 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): ఈ నెల 26న ఆదివారం విజయగార్డెన్ లో జరుగు 1975-76 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి హాజరు కావాలని, సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోని స్టేజీపై బ్యాచ్ గుర్తుగా లక్ష రూపాయలతో నిర్మించిన రేకులషేడ్ ను మీ చేతులమీదుగా ప్రారంభోత్సవం చేయలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావును పూర్వ విద్యార్థులు కందుకూరి ప్రకాష్ రావు (పెద్దన్న), డాక్టర్ దూడం మధుకర్, కమలాకర్ రెడ్డి, కాసింతో పాటు పలువురు సాదరంగా ఆహ్వానించడం జరిగింది.