08-12-2025 04:58:30 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి కన్నాల శివారులో పెద్ద బుగ్గ దేవాలయంలో సోమవారం అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ధాత సిలువేరు నర్సింగం విజయలక్ష్మి దంపతులచే ఈ అన్నప్రాదం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్న దాన ట్రస్ట్ ఛైర్పర్సన్ మాసాడి శ్రీదేవి శ్రీరాములు, ములుకూరి బాలకృష్ణ, వినయ్, సాగర్, సతీష్ శర్మ పాల్గొన్నారు.