calender_icon.png 8 January, 2026 | 11:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐతరాజుపల్లి అంగన్వాడి 2లో చిన్నారులకు అన్నప్రాసన

07-01-2026 06:21:34 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐతరాజ్ పల్లి గ్రామంలోని అంగన్వాడీ 2లో బుధవారం చిన్నారులకు అన్నప్రాసన, అక్షరబ్యాసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 6 నెలల నుండి 3 ఏళ్లలోపు వయసు గల పిల్లలకు బాలమృతం, కోడిగుడ్లు పంపినీ చేసి పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు అయినా సర్పంచ్ దీకొండ భూమేష్ కుమార్  మాట్లాడుతూ... అంగన్వాడీ  కేంద్రలా ద్వారా  పిల్లలకు  అందుతున్న  సేవలు అభిందనియమన్నారు. చదువుతో పాటు,  అందుతున్న పౌస్టిక ఆహారం సేవలు ఎంతో ప్రయోజనకారంగా ఉంటున్నాయని తెలిపారు.