25-01-2026 12:27:27 AM
టూర్లపై సదరన్ ట్రావెల్స్ ఆఫర్లు
హైదరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి): భారతదేశంలో అత్యంత విశ్వస నీ యమైన ట్రావెల్ బ్రాండ్లలో ఒకటైన సదరన్ ట్రావెల్స్ తమ వార్షిక ఫ్లాగ్‌షిప్ సేల్ హాలిడే మార్ట్‌ను ప్రారంభించింది. ఈ ప్రత్యేక ట్రావె ల్ ఫెస్టివల్‌లో దేశీయ, అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలపై డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లు అం దుబాటులో ఉంటాయి. జనవరి 24 నుంచి ప్రారంభం కానున్న ఈ హాలిడే మార్ట్ ద్వా రా, దేశం నలుమూలల నుంచి ప్రయాణికులు తమ కలల విహారయాత్రలను అత్యం త ఆకర్షణీయమైన ధరల్లో బుక్ చేసుకునే అవకాశం పొందనున్నారు.
సదరన్ ట్రావె ల్స్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ మోహన్ అలపాటి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట ప్రవీణ్ కుమార్ అలపాటి మాట్లాడుతూ.. ‘నాణ్యమైన ప్రయాణ అనుభవాలను ప్రతి భారతీయ కుటుంబానికి మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో హాలిడే మార్ట్ను రూపొందించాం. రూ.58 వేల వరకు డిస్కౌంట్లు, సౌక ర్యవంతమైన చెల్లింపు విధానాలు, నాణ్యమై న ప్రమాణాలతో రూపొందించిన టూ ర్స్ ను ప్రణాళికలతో మా కస్టమర్లు పూర్తి న మ్మకంతో తమ కలల సెలవులను ప్లాన్ చేసుకోవచ్చు అన్నారు.
ప్రముఖ గమ్యస్థానాలపై ఎర్లీ బర్డ్ ఆఫర్లు, పరిమిత కాలపు డీల్స్, సులభమైన, సౌకర్యవంతమైన చెల్లింపుల కోసం ప్రత్యేక ఈఎంఐ సదుపాయాలు ఉ న్నారు. సదరన్ ట్రావెల్స్ అధికారిక వ్బుసైట్, బ్రాంచ్‌ల ద్వారా ముందస్తు బుకింగ్‌లకు ప్ర త్యేక ప్రయోజనాలు. కేవలం రూ.5 వేల టో కెన్ అమౌంట్ చెల్లించి బుకింగ్‌ను నిర్ధారించుకునే సౌకర్యం కల్పించబడింది. ఈ ఏడాది స దరన్ ట్రావెల్స్ దేశీయ, అంతర్జాతీయ గమ్యస్థానాల కోసం 2500కి పైగా గ్రూప్, కస్టమై జ్డ్ టూర్ ప్యాకేజీలను ప్రారంభించింది.