పడిగాపులు
20-08-2026 12:22 AM
హైదరాబాద్, (విజయక్రాంతి) : తమ వేతనాలు పెంచాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను కలిసేందుకు గిరిజన ఆశ్రమ స్కూల్ ఉపాధ్యాయులు బుధ వారం గాంధీభవన్‌కి వచ్చారు. పోలీసులు అందరినీ లోపలికి పంపలేదు. దీంతో పంక్చర్ షాప్ వద్ద ఇలా కూర్చున్నారు.






