calender_icon.png 22 October, 2025 | 11:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం దుకాణాల దరఖాస్తుకు 23 ఆఖరు

22-10-2025 12:00:00 AM

మంచిర్యాల, అక్టోబర్ 21 (విజయక్రాంతి) : జిల్లాలోని 73 ఏ4 మద్యం దుకాణాలకు ఈ నెల 23వ తేదీ ఆఖరు అని, ఆసక్తి గల వారు సాయంత్రం ఐదు గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని మంచిర్యాల జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి నందగోపాల్ మంగళ వారం తెలిపారు. ఈ నెల 27న శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ సమీపాన గల పీవీఆర్ గార్డెన్స్ లో ఉదయం పది గంటలకు లక్కీ డ్రా పద్దతిలో దుకాణాల కేటాయింపు జరుగుతుందన్నారు.