calender_icon.png 25 September, 2025 | 3:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీ కెమెరాల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం

25-09-2025 12:00:00 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): హనుమకొండలోని జిల్లా కోర్టు సముదాయం ప్రాంగణంలో ఉన్న మొత్తం 164 కెమెరాలతో కూడిన సీసీటీవీ వ్యవస్థను నవంబర్ -2025 నుండి అక్టోబర్- 2026 వరకు వార్షిక నిర్వహణ కోసం సీల్ కొటేషన్లను  వచ్చే నెల 7వ తేదీలోగా ఏ పని దినములోనైననూ సాయంత్రం 5 గంటలలోపు జిల్లా జడ్జి,

హనుమకొండకు దరఖాస్తు సమర్పించాలని హనుమకొండ జిల్లా చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మహ్మద్ అజీమ్ సూచించారు. హనుమకొండ డిస్ట్రిక్ట్ కోర్ట్ వెబ్ సైట్ లో పూర్తి వివరాలు పొందుపర్చినట్లు వారు తెలిపారు.