14 April, 2026 | 5:13 PM

Breaking News

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •  

విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన

18-02-2026 12:12 AM

కంగ్టి, ఫిబ్రవరి 17:మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో మంగళవారం సీఐ వెంకట్ రెడ్డి విద్యార్థులకు ఫోక్సో చట్టం, ట్రా ఫిక్ అవగాహన, సైబర్ నేరాల వంటి కీలక అంశాలపై అవగాహన కలిగించారు. విద్యార్థి దశనుండి అన్ని విషయాలపై అవగాహన కలిగివుండాలని విదర్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్, గోపాల్ తదితరులు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.