17-05-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి టౌన్ మే 16: జాతీయ డెంగ్యూ వ్యాధి నివారణ దినోత్సవం సందర్బంగా జి ల్లా కలెక్టర్ అధ్వర్యంలో జిల్లా వైద్యఆరోగ్యశాఖ ఆధికారి డా అల్లె శ్రీనివాసులు అధ్యక్ష తన జిల్లాల్లోని ప్రభుత్వ వైద్యాధికారులకు మరియు ప్రైవేట్ ఆసుపత్రుల డాక్టర్ల కు మ రియు ప్రైవేట్ డయాగ్నోస్టిక్ పరీక్ష కేంద్రాల ల్యాబ్ టెక్నీషన్లకు జిల్లా సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో జి ల్లా కలెక్టర్ మాట్లాడుతూ వర్ష కాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నివారణ కార్యక్రమాల నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిం చాలని ఇప్పటినుంచే ప్రతి శుక్రవారం పారిశుధ్య మరియు పరిసరాల పరిశుభ్రత కార్య క్రమం మరియు వర్ష కాలంలో వచ్చే సీజినల్ వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమా లు నిర్వహించాలన్నారు.ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.