calender_icon.png 7 July, 2025 | 7:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గొప్ప సంఘసంస్కర్త బాబు జగ్జీవన్ రామ్

07-07-2025 12:32:44 AM

ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): బాబు జగ్జీవన్ రామ్ గొప్ప సంఘసంస్కర్త అనే ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. స్వాతంత్ర సమరయోధుడిగా సంఘసంస్కర్తగా తమ పరిపాలన దక్షిణతో అఖండ భారతావనికి విశేష సేవలందించిన దేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి పురస్కరించుకొని ఆదివారం గాంధీనగర్, భోలక్ పూర్ డివిజన్ లలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి  ఘనంగా నివాళులు అర్పించారు. 

ముషీరాబాద్ శాసన సభ్యులు  ముఠా గోపాల్, బిఆర్‌ఎస్ రాష్ట్ర యువ నాయకులు ముఠా జై సింహా, డివిజన్ ప్రెసిడెంట్, వై. శ్రీనివాస్ రావు, రాకేష్ కుమార్ కార్యదర్శి పోతుల శ్రీకాంత్, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు ముఠా నరేష్, ఎర్రం శ్రీనివాస్ గుప్తా, ఆకుల శ్రీనివాస్, పున్న సత్యనారాయణ, మీడియా ఇన్ఛార్జ్ ముచ్చ కుర్తి ప్రభాకర్, గజ్జల రాజశేఖర్, నరసింహ, భరత్, భాస్కర్, నర్సింగరావు, వెంకటేష్, హనుమంతు, జీ వై గిరి, రాజ్ కుమార్, వజ్రాల సరస్వతి, ఎస్పీ ప్రేమ్, కిరణ్, రవిశంకర్ గుప్తా, సంతోష్, ఆనంద్, చందు, శ్రీనివాస్ తదితరుల పాల్గొన్నారు.