calender_icon.png 15 August, 2025 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఘనంగా తాసిల్దార్ ఆఫీస్ లో 79వ స్వాతంత్ర దినోత్సవం

15-08-2025 05:31:21 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): తంగళ్ళపల్లి మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో తంగళ్ళపల్లి ఎమ్మార్వో జయంత్ మరియు సిబ్బందితో కలిసి స్వతంత్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ... సమర వీరుల పోరాటం వల్లే మనం స్వాతంత్రం గెలుచుకుందామని వారు చేసిన పోరాటాలు సాధించిన విజయాలు అన్ని మరలా తలుచుకొని మన భారతదేశపు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగినది.