calender_icon.png 29 September, 2025 | 11:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

29-09-2025 10:10:35 PM

తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. కమిషనర్ యాదగిరి నేతృత్వంలో మహిళలు బతుకమ్మ ఆడి పాడారు. రిసోర్స్ పర్సన్స్, కార్యాలయం మహిళా సిబ్బంది, మేనేజర్ నరేందర్ రెడ్డి, మణిపాల్ పరిశుద్ధ కార్మికులు బతుకమ్మ సంబరాల్లో పాల్గొని ఆడి పాడారు.