calender_icon.png 4 May, 2025 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన ఉత్తమ ఫలితాలు

03-05-2025 01:41:07 AM

నాగారం మే 2: ప్రభుత్వ పాఠశాలలోనాణ్యమైన విద్య అందుతుందని మండల విద్యావనరుల అధికారి వాసం ప్రభాకర్ అని అన్నారు. శుక్రవారం నాగారం మండలం డి . కొత్తపల్లి గ్రామంలోజిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జానకి ఉపాధ్యాయ బృందం వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ నెలరోజుల పాటు ఈ శిక్షణశిబిరమునిర్వహించబడుతుంది.శిక్షణా శిబిరంలో తెలుగు ఆంగ్లము గణితము సబ్జెక్టులలో శిక్షణ ఇవ్వబడును.

అన్ని తరగతుల విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేటుపాఠశాల విద్యార్థులు సదవకాశాన్నివినియోగించుకోవాలనీఅనిఅన్నారు .చంద్రారెడ్డినగర్ నుండి హైస్కూల్ వరకు వచ్చు విద్యార్థులందరికి విద్యా సంవత్సరము మొత్తముతన సొంత ఖర్చులతో ఆటోఏర్పాటుచేస్తానని చెప్పినందుకు వారికి ప్రత్యేక అభినందనలు ,పదో తరగతిలో ఉత్తమ ఫలితాలుసాధించిన విద్యార్థులను శాలువాతో సత్కరించిఅభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.