calender_icon.png 22 May, 2025 | 10:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ కార్యాలయంలో భాగ్యరెడ్డి జయంతి వేడుకలు

22-05-2025 04:50:29 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గురువారం భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్(Commissioner Jagadishwar Goud) ఆధ్వర్యంలో భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్, శ్రీ.ఎన్. ప్రవీణ్ కుమార్ రెవెన్యూ ఆఫీసర్ శ్రీ. అనూఫ్ కుమార్, తదితర కార్యాలయ సిబ్బంది అందరూ పాల్గొన్నారు.