22-05-2025 09:05:29 PM
హనుమకొండ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు హన్మకొండ డివిజన్(Hanamkonda Division) నూతన ఏసీపీగా నరసింహారావు నేడు బాధ్యతలు చేపట్టారు. అనంతరం వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్‌ను పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏసీపీ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పాగుచ్చాలను అందజేశారు. 1995 ఎస్సై బ్యాచ్‌కు చెందిన నరసింహరావు గతంలో హన్మకొండ, జనగామ, నర్సంపేట ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు.